Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. సినిమా కోసం ఆ పని చేశాను: హరితేజ

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (21:52 IST)
బుల్లితెరపై హరితేజకు ఎంతో క్రేజ్ ఉంది. ఈమధ్య ఆమె సినిమాల్లో కూడా బాగానే నటిస్తోంది. రష్మిక మందనకు అక్కగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది హరితేజ. అంతకు ముందు రవితేజ సినిమాలోను కనిపించింది. ఇలా కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో కనిపిస్తోంది.
 
అయితే లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఇంటికే పరిమితమైన హరితేజ తన అభిమానులతో ఇన్‌స్టాగ్రాం ద్వారా ప్రతిరోజూ చాట్ చేస్తోందట. అయితే ఈ మధ్య కొంతమంది అభిమానులు ఛాటింగ్‌లో హరితేజను ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారట. 
 
మీకు సిగరెట్ కాల్చడం బాగా తెలిసినట్లుంది. హిట్ సినిమాలో మీరు సిగరెట్ కాల్చిన తీరు చూస్తూ అలాగే ఉంది మేడం అంటూ హరితేజకు సందేశం పంపాడట. దీంతో ఆమె ఆ సందేశాన్ని చూసి ఆశ్చర్యపోయి అదంతా ఏమీ లేదు. సినిమా కోసం మాత్రమే అలా చేయగలిగాను. అంతే, నాకు సిగరెట్ తాగడం తెలియదంటోంది హరితేజ.
 
అలాగే మీ వయస్సు ఎంత అని అడిగితే నా వయస్సు మీరు తెలుసుకోవాలా.. నా వయస్సు చెబితే మీరు నమ్మరు... నేను పుట్టింది 1992వ సంవత్సరంలో చాలా చిన్న వయస్సు నాది. కానీ నటన మాత్రం బాగా వచ్చు అని తనను తాను పొగిడేసుకుంటోందట హరితేజ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments