Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధువుల అమ్మాయితో ప్రభుదేవా ప్రేమ ... త్వరలో పెళ్లి?

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (12:58 IST)
ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా త్వరలోనే మరో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది. ఈయన బంధువుల అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఈమెను త్వరలోనే వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. 
 
నిజానికి ప్రభుదేవాకు తొలుత రమలత అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈమెకు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చి ప్రముఖ హీరోయిన్ నయనతారతో కొంతకాలం సహజీవనం చేశారు. కొంతకాలం తర్వాత ఆమెతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమెతో తెగదెంపులు చేసుకున్నారు. 
 
అప్పటి నుంచి ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ సింగిల్ బ్యాచిలర్ ప్రభుదేవా తన బంధువుల అమ్మాయితో ప్రేమలో పడ్డారట. ఆమె కూడా ప్రభుదేవాను ఇష్టపడుతోందట. 
 
త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ప్రభుదేవా ఇప్పటివరకు స్పందించలేదు. ప్రభుదేవా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా "రాధే" సినిమాను రూపొందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments