Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా ప్రమోషన్‌కి ఎగ్గొట్టినా వోగ్ ఫోటో షూట్‌, విజయ్ 'బిగిల్' కోసం నయనతార జిగేల్

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (20:54 IST)
సైరా ప్రమోషన్‌కి నయనతార రాలేదన్న విషయం చర్చనీయాంశమైంది. ఐతే నయనతార తను ఏది అనుకుంటుందో దాన్ని మాత్రమే చేస్తుందనీ, మరొకరు చెప్పినదాన్ని ఎంతమాత్రం వినదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆమె వోగ్ పత్రిక కోసం ఫోటో షూట్ చేసింది. అలాగే తమిళ హీరో విజయ్ చిత్రం బిగిల్ చిత్రం ఇంకా విడుదలే కాలేదు కానీ ఆ చిత్రం కోసం నయనతార సైన్యం ఇప్పటి నుంచే ప్రమోషన్ మొదలుపెట్టింది.
 
ఇకపోతే సైరా నరసింహా రెడ్డి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటించింది. ఈ చిత్రం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కాబట్టి చిత్రం ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందోనన్న భయంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ చేసుకునేందుకు ఎవరికివారు చాలా కష్టపడ్డారు. 
 
ముఖ్యంగా తమన్నా ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రమోషన్ కోసం వస్తూ చిత్ర విజయానికి ఎంతో కృషి చేసారని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పొగడ్తల జల్లు కురిపించారు. తమన్నా సైరా చిత్రాన్ని తన సొంత చిత్రంగా భావించి ప్రమోషన్ కోసం వచ్చిందంటూ కితాబిచ్చారు. మరో హీరోయిన్ నయనతార గురించి మాత్రం పెదవి విరిచారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

వారం రోజుల్లో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments