Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆచార్య'కు నిన్న భార్య.. నేడు చెల్లిగా నయనతార?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (11:24 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న తదుపరి ప్రాజెక్టు లూసిఫర్. మలయాళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సీనియర్ నటి నయనతారను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మిస్తున్న`ఆచార్య` చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్` సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. 
 
ఈ సినిమాలో హీరో సోదరి పాత్ర అత్యంత కీలకం. ఆ పాత్ర కోసం పలువురు ప్రముఖ కథానాయికలను పరిశీలించి చివరికి నయనతారను ఎంచుకున్నట్టు సమాచారం. నయన్ ఆ పాత్ర చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఆమె భర్త పాత్ర పోషించే నటుడి విషయంలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఆ పాత్ర పోషించే నటుడి పేరు కూడా కన్ఫామ్ అయ్యాక ఈ సినిమాలో నటీనటుల గురించి అధికారిక ప్రకటన వస్తుందట. మార్చి నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments