Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైత‌న్య మ‌ళ్లీ త‌ప్పు చేస్తున్నాడా..? తెలిసి తెలిసీ పప్పులో కాలేస్తున్నాడా?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (15:08 IST)
అక్కినేని నాగ చైత‌న్య మ‌జిలీ సినిమా స‌క్స‌స్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం వెంక‌టేష్‌తో క‌లిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సోగ్గాడే చిన్నినాయ‌నా సీక్వెల్ బంగార్రాజు సినిమా చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత దిల్ రాజు బ్యాన‌ర్లో నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శితో సినిమా చేయ‌నున్నాడు. 
 
అయితే... వెంకీ మామ ఫుల్ ఫ‌న్ & ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్. కానీ దిల్ రాజు బ్యాన‌ర్లో చేసే సినిమా ల‌వ్ స్టోరీ. అంతాబాగానే ఉంది కానీ... ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూవీ టైటిల్ మ‌హా స‌ముద్రం. మ‌హా క‌థానాయిక పేరు కాగా వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రుగుతుంది కాబ‌ట్టి స‌ముద్రం అని పెట్టాడ‌ని.. ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలాగే ఇందులో చైత‌న్య పోలీసాఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఇది పూర్తి యాక్ష‌న్ మూవీగా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 
 
అయితే.. చైత‌న్య‌కు యాక్ష‌న్ మూవీస్ అస్స‌లు క‌లిసిరాలేదు‌. ద‌డ‌, బెజ‌వాడ‌, యుద్ధం శ‌ర‌ణం, స‌వ్య‌సాచి.. యాక్ష‌న్ మూవీస్ చేసిన ప్ర‌తిసారీ ఫ్లాప్ అయ్యాయి కానీ స‌క్స‌స్ అవ్వ‌లేదు. ఇది తెలిసి కూడా చైత‌న్య మ‌ళ్లీ యాక్ష‌న్ మూవీ చేస్తున్నాడంటే త‌ప్పు చేస్తున్నాడా..? లేక నిజంగా ఆ సినిమాలో విష‌యం ఉందా..? ఏమో.. ఏం జ‌ర‌ుగ‌నుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాం : ఎయిర్ చీఫ్ మార్షల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments