Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్‌లో లియాండ‌ర్‌, కిమ్‌శ‌ర్మ - హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ఏమ‌న్నాడంటే!

Webdunia
గురువారం, 15 జులై 2021 (17:36 IST)
pace-kim
బాలీవుడ్ న‌టి కిమ్ శ‌ర్మ `మగధీర` చిత్రంలోని స్పెషల్ డ్యాన్స్ నంబర్ మెరిసిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేతో ప్రేమ‌లో వుండేది. కొన్నాళ్ళ‌కు విడిపోయారు. ఇప్పుడు తాజాగా టెన్నిస్ ప్లేయ‌ర్ లియాండ‌ర్ పేస్‌తో జ‌త‌క‌ట్టింది. ఇద్ద‌రూ గోవా బీచ్‌లో ఓ రెస్టారెంట్‌లో లంచ్ చేస్తున్న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కిమ్ శ‌ర్మ త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కేవ‌లం తాను మాత్ర‌మే బీచ్‌లో వున్న ఫొటోలు పెట్టింది. కానీ గోవా బీచ్ లో ఇద్ద‌రూ క‌లిసి స‌ర‌దాగా గడుపుతూ లంచ్ చేస్తున్న ఫొటోలు వ‌చ్చాయి. ఇప్ప‌టికే వీరిద్ద‌రిపై బాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి ఈరోజు బ‌లం చేకూరింది.  
 
ఈ ఫొటోలు చూశాక నెటిజ‌న్లు మంచి కామెంట్లే పెడుతున్నారు. చూడ ముచ్చ‌టైన జంట అంటూ కితాబిస్తున్నారు. ఇప్ప‌టికే కిమ్ తన స్నేహితులందరికీ ఈ విష‌యం తెలిసింది, అందుకే ఆమె తాజా ప్రేమ గురించి మాట్లాడవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, కిమ్ తన మాజీ హర్షవర్ధన్ రాణేకు ఈ విషయంపై స్పందించాడు. కొద్దికాలం కిత్ర‌మే వీరి డేటింగ్ గురించి హసీన్ దిల్‌రూబా నటుడు హర్షవర్ధన్ రాణేను ఈటైమ్స్ అడిగింది. ఆ ఉదంతాన్ని ఆయ‌న ఉటంకిస్తూ "నాకు తెలియదు. వారిచే ధృవీకరించితేనే అది గౌరవంగా ఉంటుంది` అని వ్యాఖ్యానించాడు. సో. త్వ‌ర‌లోనే కిమ్ ప్రేమాయ‌ణం బ‌య‌ట‌ప‌డ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

BJP’s Operation Akarsh వైసీపీకి చెక్.. రాజకీయ సంక్షోభం తప్పదా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments