Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికించే చలిలో హీరోతో ఢిల్లీలో కైరా అద్వానీ బైక్ రైడింగ్‌లు

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:33 IST)
తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డికి హిందీ రీమేక్‌గా కబీర్ సింగ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోహీరోయిన్లుగా చేస్తున్న షాహిద్ కపూర్, కైరా అద్వానీలు షూటింగ్ గ్యాప్‌లో సరదాగా బైక్‌పై షికార్లు చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. 
 
ఢిల్లీ నగరంలో వణికించే చలిని కూడా లెక్క చేయకుండా కియారా, షాహిద్‌లు జోకులు వేసుకుంటూ బైక్ రైడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కాగా... అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగానే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నార్త్ ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా కథలో చిన్నచిన్న మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. 
 
ఈ హిందీ అర్జున్ రెడ్డి ఎంతమేరకు విజయం సాధిస్తాడో కానీ... హీరోయిన్‌తో చెట్టాపట్టాలు వేసుకు తిరిగేయడం మాత్రం వైరల్ అయిపోయిందనేది సినీజనం గుసగుసలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments