Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని సరసన ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారా..?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (13:58 IST)
కొత్త కొత్త కథనాలతో అందరి మనసులు దోచుకుంటున్న దర్శుకుడిగా విక్రమ్ కూమార్‌కి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. విక్రమ్ తీసే ప్రతీ సినిమా స్టోరీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఇష్క్, మనం వంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బష్టర్ హిట్ సాధించాయి.

మనం చిత్రాన్ని 2014 సంవత్సరంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ రెండు భాషల్లోనూ ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాను చూసిన ప్రతీఒక్కరూ.. ఇలాంటి కథనాలు విక్రమ్ కూమార్‌కి మాత్రమే సాధ్యమవుతాయని.. అందరూ మెచ్చుకున్నారు.
 
ఇదిలా ఉంటే.. విక్రమ్ తన తదుపరి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి హీరోగా నానిని ఫిక్స్ చేశారు. విక్రమ్ ఈ సినిమాలో కూడా ఓ కొత్త స్టోరీనే రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో నాని మధ్య వయసుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నాడు. ఇందులో నానికి జోడిగా ఐదుగురు హీరోయిన్లు కనిపించనున్నారు. ఈ ఐదుగురిలో కీర్తి సురేశ్, ప్రియా వారియర్, మేఘ అకాశ్ లను ఎంపిన చేశారు.
 
త్వరలోనే మరో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయనున్నారు. ది క్యూరియన్ కేస్ అఫ్ బెంజిమెన్ బటన్ అనే హాలీవుడ్ సినిమా స్పూర్తితోనే విక్రమ్ తన తదుపరి చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి 19వ తేదీనా ఈ సినిమా రెగ్యులర్ ఘాటింగును ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ ఇంటస్ట్రీకి సంబంధించిన కథని చెప్తున్నారు. అది నిజమో.. కాదో.. వేచి చూద్దాం..  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments