స్విమ్మింగ్ ఫూల్‌లో అందాలతో క‌న్నుగీటిన‌ శ్ర‌ద్దాదాస్‌

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (17:57 IST)
Shraddadas
సిద్దు ఫ్ర‌మ్ శ్రీ‌కాకుళం సినిమాతో తెలుగువారికి ప‌రిచ‌య‌మైన న‌టి శ్ర‌ద్దాదాస్‌. డేర్ డెవిల్‌గా ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడే ఈ భామ క‌రాటే బ్లాక్ బెల్ట్ హోల్డ‌ర్‌కూడా. త‌న‌కు యాక్ష‌న్ సినిమాలంటే ఇష్టమ‌ని ప‌లు సార్లు చెప్పింది. కానీ ఆమెకు అందుకు త‌గిన పాత్ర‌లు రాలేదు. గ్లామ‌ర్ పాత్ర‌లు ఎక్కువ‌గా వ‌చ్చాయి. క‌న్న‌డ‌, హిందీ, తెలుగు సినిమాల్లో న‌టిస్తున్న ఈ సుంద‌రి క‌న్న‌డ‌లో సుదీప్ `కోటిగొప్ప‌3` సినిమాలో న‌టించింది. నిరీక్ష‌ణ‌, అర్థం అనే సినిమాలు విడుద‌ల‌కావాల్సి వున్నాయి .కోవిడ్ వ‌ల్ల సినిమాలు వాయిదా ప‌డ్డాయి. 
 
Shraddadas
అందుకే రోజువారీ వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్ చేస్తుంటుంది. తాజాగా స్విమ్ సూట్‌లో క‌న్నుగీటుతూ ఇలా ఫోజ్ లిచ్చి అభిమానుల‌ను ఉర్రూత‌లూరిస్తుంది. స్విమ్మింగ్ చేస్తూ ఎంత బాగుందో అంటూ విర‌హంతో ఓ ఫోజు కూడా ఇచ్చింది. దీనికి నెటిజ‌ర్లు ఊరుకుంటారా.. ఐల‌వ్‌యు..డియార్ అంటూ కొంద‌రంటే, నేనూ రానా.. అంటూ మ‌రికొంద‌రు కొంటెగా స‌మాధానం ఇచ్చారు. ఇలాంటి ఫోజులు రేప‌టికి సినిమాల కోస‌మేన‌ని తెలిసిందే గ‌దా..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments