Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్ లైంగికపరంగా రెచ్చగొట్టేది.. ఫిర్యాదులో హృతిక్ రోషన్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ తీవ్ర ఆరోపణలు చేశారు. హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్‌ల వివాదం కోర్టుకెక్కిన నేపథ్యంలో.. గత ఏప్రిల

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (17:33 IST)
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ తీవ్ర ఆరోపణలు చేశారు. హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్‌ల వివాదం కోర్టుకెక్కిన నేపథ్యంలో.. గత ఏప్రిల్‌లో హృతిక్ తరపు లాయర్ మహేష్ జఠ్మలానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెలుగు చూసింది. ఈ వివరాలను రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. ఈ ఫిర్యాదులో కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 
 
కంగనా రనౌత్ తనను శాశ్వత ప్రేమికుడిగా అభివర్ణించేదని వుంది. కంగనా తనను వెంటాడి వేధించేదని హృతిక్ ఆరోపించారు. 2009 కైట్స్ సినిమా ప్రారంభానికి ముందు కంగనాను తొలిసారి కలిశానని వెల్లడించింది. ఆపై వృత్తిపరంగా ఆమెను కలిశానని హృతిక్ తెలిపారు. ఆ తర్వాత 'క్రిష్-3'లో నటించినప్పటికీ తమ మధ్య  స్నేహం లేదన్నారు. 
 
2014లో ఆమె నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు వచ్చాయని.. హృతిక్ రోషన్‌ను ఉద్దేశించి కంగనా సోదరీ రంగోళీ కూడా ఈ-మెయిల్ ఇచ్చింది. అందులో కంగనాను మానసికంగా, భావోద్వేగపరంగా రేప్ చేశానంటూ ఆరోపించిందని హృతిక్ రోషన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  చివరికి హృతిక్‌ను ఉద్దేశించి కంగనా 'సిల్లీ ఎక్స్' అంటూ అభివర్ణించింది. దీంతో, గొడవ చినికిచినికి లీగల్ ఇష్యూ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments