క‌మ‌ల్‌, మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌?

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (20:08 IST)
mahesh- kamal
టాలీవుడ్‌లో కాంబినేస‌న్‌లు మారిపోతున్నాయి. ఒక‌ప్పుడు సోలో హీరోగానే చేసే వారు ఇప్పుడు మ‌రో హీరోతో క‌లిసి న‌టించేందుకు ముందుకు వ‌స్తున్నారు. చిన్న హీరోలు క‌లిసి చేయ‌డం అనేది మామూలే. కానీ అ్ర‌గ న‌టులు చేయ‌డం విశేషం. తాజాగా ఫిలింన‌గ‌ర్ లో ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మ‌హేష్‌బాబు, క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో సినిమా సెట్ కాబోతుంద‌ని. దానికి మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు అని తెలుస్తోంది. ఇప్ప‌టికే మురుగ‌దాస్‌, మ‌హేష్‌కు ఓ క‌థ‌ను కూడా చెప్పాడ‌ట‌.
 
ఇప్ప‌టికే మ‌హేష్‌తో “స్పైడర్” సినిమా చేశాడు. అది మ‌హేష్ అభిమానుల‌తోపాటు ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌ర్చింది. కాగా, ఇప్పుడు చేయ‌బోయే సినిమా రెండు భాష‌ల్లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఇటీవలే కమల్ హాసన్ తో చర్చలు జరిపిన మురుగదాస్, ఇటీవలే మహేష్ ని కూడా కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలో వుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాకింగ్, మళ్లీ డీఎంకే ప్రభుత్వం ఏర్పడుతుందా? అన్నాడీఎంకె మద్దతు ఇస్తుందా?

Mahanadu: నెల్లూరులో ప్రారంభమైన తెలుగుదేశం మహానాడు పనులు

ఏపీలో వర్షాలు, వడగాలులు తట్టుకోవాల్సిందే.. వాతావరణ శాఖ

112 మందితో మీకు బలం సరిపోదుగా, మరో ఆరుగురు కావాలి, TVK విజయ్‌కి షాక్

ఛత్తీస్‌గఢ్ మొదలు హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్ వరకు సర్వత్రా కమల వికాసంలో కనిపించిన షా చాణక్య నీతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి రోటీలు, తక్కువ కేలరీలు- అధిక ప్రోటీన్లు

టీ అతిగా తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా వుండాలంటే ఈ గింజలు తినాలి

వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు, ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయి?

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

తర్వాతి కథనం
Show comments