Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్ బాస్' సీజన్ - 2 హోస్ట్ జూనియర్ ఎన్టీఆరే!

తెలుగులో ప్రసారమైన 'బిగ్ బాస్' సీజన్-1 ఇటీవల ముగిసింది. సీజన్ వన్ విజేతగా శివ బాలాజీ నిలిచాడు. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బాగా చేశాడంటూ ప్రశంసలు బాగానే వచ్చాయి. ఇపుడు 'బ

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (18:23 IST)
తెలుగులో ప్రసారమైన 'బిగ్ బాస్' సీజన్-1 ఇటీవల ముగిసింది. సీజన్ వన్ విజేతగా శివ బాలాజీ నిలిచాడు. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బాగా చేశాడంటూ ప్రశంసలు బాగానే వచ్చాయి. ఇపుడు 'బిగ్ బాస్ 2' గురించిన చర్చ మొదలైంది. 
 
ఒకవేళ 'బిగ్ బాస్ 2' మొదలైతే వ్యాఖ్యాత ఎవరనే విషయమై ‘బిగ్ బాస్’ అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎంతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ సీజన్-2కు హోస్ట్‌గా వ్యవహరించడని, తప్పుకుంటాడనే వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా హల్ చల్ చేశాయి. 
 
అయితే, ‘బిగ్ బాస్’ సీజన్ -2కు కూడా జూనియర్ ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడని తెలిసింది. ఈ మేరకు ఓ న్యూస్ ఛానెల్ జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించగా తానే వ్యాఖ్యాతగా కొనసాగనున్నట్టు ఆయన చెప్పారట. అయితే, దీనిపై ఆ టీవీ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments