Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమర్ సంధు ట్వీట్‌లో నిజంలేదు.. హీరో ప్రభాస్ ప్రతినిధులు

హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు ప్రేమలో మునిగిపోయివున్నారనీ, వచ్చే డిసెంబరు నెలలో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరుగబోతుందంటూ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు చేసిన వార్తలను ప్రభాస్ ప్రతినిధులు కొట్టిపార

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2017 (15:44 IST)
హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు ప్రేమలో మునిగిపోయివున్నారనీ, వచ్చే డిసెంబరు నెలలో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరుగబోతుందంటూ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు చేసిన వార్తలను ప్రభాస్ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. 
 
ప్రభాస్, అనుష్కలు త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారంటూ ఉమైర్ సంధు తన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం వరుసగా రెండు పోస్ట్‌లో పోస్ట్ చేశాడు. తన ట్వీట్టర్ పేజ్‌లో బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రభాస్, అనుష్కల ప్రేమ వ్యవహారం గురించి ట్వీట్ చేశారు. ప్రభాస్, అనుష్కల క్లోజ్ ఫ్రెండ్ తనకి చెప్పినట్లుగా ఉమైర్ సంధు ఈ విషయాన్ని వెల్లడించారు.
 
అంతేకాదు వారిద్దరికీ.. ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, ఒకరి పట్ల మరొకరు చాలా కేర్ తీసుకుంటారని, వారిద్దరి మధ్య రిలేషన్‌షిప్ నడుస్తోందని తన స్నేహితుడు తనికి చెప్పినట్లుగా అందులో పేర్కొన్నాడు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే లేపింది. 
 
దీంతో హీరో ప్రభాస్ తరపున ఆయన ప్రతినిధులు స్పందించారు. ఇది తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. నిజంగా ప్రభాస్-అనుష్కల మధ్య ప్రేమ ఉంటే.. దాన్ని వారే స్వయంగా ప్రకటిస్తారని.. సంబంధం లేని వారు అది కూడా సోషల్ మీడియాలో ప్రకటించరని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments