Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతో దిల్ రాజు సినిమా... ఇంత‌కీ ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?

Webdunia
సోమవారం, 29 జులై 2019 (21:23 IST)
దిల్ రాజు.. అభిరుచి గ‌ల నిర్మాత‌. ఆయ‌న సీనియ‌ర్ హీరోలు, అగ్ర హీరోలు, యువ హీరోలు.. ఇలా చాలామంది హీరోల‌తో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే.. సీనియ‌ర్ హీరోల్లో నాగార్జున‌తో గ‌గ‌నం, వెంక‌టేష్‌తో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చేసారు. 
 
చిరంజీవి, బాల‌కృష్ణ‌ల‌తో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు సినిమా చేయ‌లేదు. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయాల‌నుకుంటున్నారట‌. ఈ విష‌యం ఇటీవ‌ల దిల్ రాజు చిరుకు చెబితే వెంట‌నే ఓకే అన్నార‌ట‌. దీంతో దిల్ రాజు క‌థ రెడీ చేయిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం చిరు సైరా సినిమా చేస్తున్నారు. అక్టోబ‌ర్ 2న సైరా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. 
 
ఈ సినిమా త‌ర్వాత చిరు బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే కొర‌టాల శివ‌తో చేస్తున్న సినిమా త‌ర్వాత చిరు దిల్ రాజు బ్యాన‌ర్లో సినిమా చేయ‌చ్చు. మ‌రి.. ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments