Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి సిద్ధం అవుతున్న ఛార్మీ.. వరుడు ఎవరో తెలుసా? (Video)

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (16:48 IST)
కుర్ర హీరోయిన్లకు పోటీగా ఫిగర్‌ను మెయింటేన్ చేస్తూ యూత్‌లో ఫాలోయింగ్‌ను పదిలం చేసుకుంటోంది చార్మి. ఈ హాట్ బ్యూటికి సోషల్ మీడియాలో యమ ఫాలోయింగ్ ఉంది. అందం, అంతకు మించిన లుక్స్‌తో నిత్యం సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది.
 
ఇక ఈమెకు డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. వయసు అయిపోతున్నా పెళ్లిపై ఇన్నాళ్లు నో చెప్పిన చార్మి ఇక ఓ ఇంటి మనిషి కాబోతోంది. ఇన్ని రోజులు పెళ్లంటే ఆమడ దూరం పారిపోయిన ఈ బోల్డ్ బ్యూటీ ఇప్పుడు మనసు మార్చుకుంది.
 
తన తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకోవడానికి రెడీ అయిపోయింది. తమ సమీప బంధువును చార్మి పెళ్లి చేసుకోబోతోంది. కాగా ఆయన వివరాలు మాత్రం ఇప్పుడే చెప్పనంటోంది చార్మి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. అయితే వారి తల్లిదండ్రులు వివాహ నిశ్చయం చేసినట్టు సమాచారం.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments