శ్రీముఖి తనకేమవుతుందో బయటపెట్టిన బాబా భాస్కర్ (video)

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (21:57 IST)
ఎట్టకేలకు బిగ్ బాస్-3 షో ముగిసి రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ షోలో ప్రధానంగా ముగ్గురు కంటెన్టెంట్‌ల పైనే చర్చ కూడా జరిగింది. మొదటగా శ్రీముఖి, బాబా భాస్కర్, ఆ తరువాత రాహుల్. బయటకు వెళ్ళి వచ్చిన రాహుల్ గెలవడం అసాధ్యమని అందరూ అనుకున్నారు.
 
కానీ అనూహ్యంగా అతనే గెలిచాడు. అయితే బిగ్ బాస్-3 షోలో బాబా భాస్కర్‌కు శ్రీముఖికి మధ్య కెమిస్ట్రి నడిచిందని ప్రచారం సాగింది. బాబా భాస్కర్ తాను గెలవకపోయినా శ్రీముఖిని గెలిపించేందుకే ప్రయత్నిస్తున్నాడన్న ప్రచారం పెద్దఎత్తున జరిగింది.
 
అయితే బాబా భాస్కర్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. నాకు శ్రీముఖికి మధ్య లింక్ అంటగట్టారు. ఇదంతా మామూలే. అయితే శ్రీముఖి నాకు చెల్లెలు లాంటిది. నా కుటుంబంలో నా భార్య, నాకు మధ్య గొడవలు జరిగాయని కూడా చెప్పారు. ఇందులో ఏమాత్రం నిజంలేదు అన్నాడు బాబా భాస్కర్. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

AI Hub: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంపై ప్రధాని హర్షం

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి

పాకిస్థాన్ - ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments