Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా కోసం వెళితే కుక్కల సూది వేసిన నర్సు, ఎక్కడ?

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (15:23 IST)
కరోనా వ్యాక్సిన్ కోసం వెళితే రాబిస్ టీకా ఇచ్చారట. నల్గొండ జిల్లా కట్టమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వ్యాక్సిన్ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖ తీసుకొని కట్టమూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళారట ప్రమీల.
 
పిహెచ్‌సిలో సాధారణ టీకాలు ఇస్తుండగా పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కరోనా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పిహెచ్‌సికి వెళ్ళారు. అదే సమయంలో వచ్చిన మహిళకు నర్స్ యాంటీ రాబిస్ వ్యాక్సిన్‌ను వేశారు. 
 
కరోనా టీకా వేయాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకు అదే సిరంజితో యాంటీ రాబిస్ టీకా వేసిందని ప్రమీల ఆరోపిస్తున్నారు. ఆ టీకా వేసుకున్నప్పటికి నుంచి ఒళ్ళు నొప్పులు, జ్వరం వస్తోందని బాధితురాలు చెబుతోంది. దీనిపై విచారణకు ఆదేశించారు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments