మహేష్ బాబు సోదరిని మోసం చేసిన శిల్పా చౌదరికి పోలీస్ కస్టడీ

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (14:24 IST)
కిట్టీ పార్టీలు, అధిక వడ్డీల పేరుతో రూ.7 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేసిన శిల్పా చౌదరీకి పోలీస్ కస్టడీ విధించారు. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌‌తో పాటు పోలీసులు కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం వాదనలు ముగిశాయి. 
 
ఈ పిటిషన్లపై వాదనలు ఆలకించిన కోర్టు శిల్పా శెట్టికి బెయిల్ మంజూరు చేయకుండా, పోలీస్ కస్టడీ విధిస్తూ హైదరాబాద్ నగర రాజేంద్ర నగర్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే, ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో శిల్పా చౌదరిని పోలీసులు శనివారం తమ కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారించనున్నారు. ఈ కేసుల్లో శిల్పా చౌదరితో ఆమె భర్త కృష్ణ ప్రసాద్‌‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments