బండి సంజయ్ బాధ్యతల స్వీకారం

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:35 IST)
బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ లాంచనంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించే ముందు పూజాధికార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యరద్శి పి.మురళీధర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, వివేక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments