Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లిపైనే అత్యాచారం.. గర్భం దాల్చిన యువతి

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (07:29 IST)
మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికి వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. సభ్యసమాజం తలదించుకునేల వావి వరుసలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఓ కామాంధుడు బాబాయ్ కుమార్తెపై స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.

బీటీ నగర్‌లో నివశించే 19 ఏళ్ల యువతి 10వ తరగతి అనంతరం చదువు మానేసింది. స్పల్ప వైకల్యం ఉండటంతో ఆమెను ఇంటి దగ్గర ఉండమని చెప్పి తల్లిదండ్రులు రోజూ కూలి పనులకు వెళ్లేవారు. దీంతో ఒంటిరిగా ఉన్న యువతిపై ఆమె పెదనాన్న కొడుకు నవీన్‌(25), స్నేహితుడు రవి(22)  బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు.

ఆమె శరీరంలో మార్పులు రావడంతో విషయాన్ని తల్లిదండ్రులు పసిగట్టగలిగారు. ప్రస్తుతం యువతి 5 నెలల గర్భిణి. కుల పెద్దలు విషయం బయటకు పొక్కకుండా రాజీ చేసే ప్రయత్నం చేశారు.

కానీ బాధితులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం