Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైనింగ్ నర్సుపై సూపరింటెండెంట్ అసభ్య ప్రవర్తన!

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణ‌ఖేడ్‌లో జరిగింది. శిక్షణలో ఉన్న నర్సింగ్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కోరిక తీర్చాలన్న వేధిస్తున్న డాక్టర్‌కు ఆమె బంధువులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న వైద్యుడిని రోడ్డు మీదికి లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. 
 
ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహాన్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. ట్రైనింగ్ నర్సింగ్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెన్షన్ వేటుపడింది. అతన్ని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
నారాయణ ఖేద్ ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ చౌహాన్ తనను వేధించాడంటూ సునీ అనే ట్రైనింగ్ నర్సు పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆయన చాంబర్‌కు పిలిచిన ఆయన... బావ వరుస అవుతానని చెప్పి చెంపలపై చేతుల వేసి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం