Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంబురాలకు సిద్ధమవుతున్న తెరాస

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (14:27 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శ్రేణులు సంబురాలకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఈ సంబురాలు జరుపుకోనున్నారు. ఇందులోభాగంగా, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాఖీ కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వకంగా సన్మానం చేయనున్నారు. 
 
అదేవిధంగా కేసీఆర్ కీట్, షాదీ ముబారక్ థ్యాంక్యూ కేసీఆర్ వంటి ఆకారం వచ్చే మానవహారాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 7వ తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలయి కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్‌లు ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవడం లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తారు. 8వ తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం సంబరాలు ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments