దళితబంధు అనేది ఒక ఆర్థిక సాయం కాదు.. మంత్రి హరీష్ రావు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (14:28 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన అమలుచేస్తున్న దళితబంధు పథకం అనేకి ఒక ఆర్థిక సహాయం కాదనీ దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక ఉద్యమం అని మంత్రి హరీష్ రావు అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఏకైక ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. 
 
వైన్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో కూడా డైట్, శానిటేషన్ కూడా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. 56 మంది డైట్ శానిటేషన్‌కు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. 
 
ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. దళిత బంధులో భాగంగా కొత్తగా టెండర్లు పిలుస్తామన్నారు. రాబోయే రోజుల్లో కూడా మెడికల్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments