Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వే ప్రారంభించిన మంత్రి హరీశ్, ఇది ఎందుకంటే?

తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వే ప్రారంభించిన మంత్రి హరీశ్, ఇది ఎందుకంటే?
, శనివారం, 5 మార్చి 2022 (16:03 IST)
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ సర్వేను మంత్రి హరీశ్ రావు ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించారు. హెల్త్ ప్రొఫైల్లో భాగంగా 18 ఏళ్లు నిండినవారి ఆరోగ్య పరిస్థితులతో కూడిన సమాచారాన్ని నమోదు చేస్తారు. వారి వివరాలతో కూడిన హెల్త్ కార్డులు ఇస్తారు.

 
ఈ కార్డులు అత్యవసర ఆరోగ్య సేవలు అందించాల్సి వచ్చినప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ములుగు జిల్లాలో ఈ సర్వే 40 రోజుల్లో పూర్తవుతుందని చెప్పిన ఆయన ఈ సర్వే కోసం మొత్తం 197 బృందాలు రంగంలోకి దిగాయన్నారు. ఇందుకోసం రూ. 10 కోట్ల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పన్ను పెంపుతో వస్త్ర రంగం నాశనం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మకు నారా లోకేష్ లేఖ