Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురితో వివాహేతర సంబంధం.. చెప్పుతో కొట్టిన మహిళ

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (11:12 IST)
నిజామాబాద్‌లో పట్టణంలోని కార్పొరేటర్ భర్త ఇంటికి వెళ్లి ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకుని వాడుకుంటున్నాడంటూ ఆరోపణలు చేస్తూ ఆ మహిళ.. చెప్పుతో కొట్టింది. అంతేకాదు తన కూతురిని మోసం చేశాడంటూ నిజామాబాద్ వినాయక నగర్‌లోని కార్పొరేటర్ భర్త ఇంటి ముందు బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది.
 
గతంలోనూ మందలించిన ఆ కార్పొరేటర్ భర్త తీరు.. మారకపోవడం.. ఏకంగా ఇంటి ముందే ఆందోళనకు దిగింది బాధిత కుటుంబం. రాత్రి తన కూతురిని ఎత్తుకెళ్లిన కార్పొరేటర్ భర్త ఆకుల శీనును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామంటూ బాధితురాలు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగానే కార్పొరేటర్ భర్త ఆకుల శీను ఇంటి ముందు ఆందోళనకి దిగారు అమ్మాయి తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలోనే ఆకుల శీనుపై దాడి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments