హుజురాబాద్ ఉపఎన్నికపై నిఘా: 1900 మంది బలగాలతో బందోబస్తు

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (11:09 IST)
హుజురాబాద్ ఉపఎన్నికపై నిఘా కట్టుదిట్టం చేసింది. ఏకంగా 1900 మంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అంతే కాదు అతి త్వరలోనే 120 సెక్షన్‌ల కేంద్ర బలగాలు రంగంలోకి దిగనున్నాయి. బ్ల్యు కోట్స్, పెట్రో కారులతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టనున్నారు పోలీసులు.
 
అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. నాలుగు మండలాలలో 406 సిసి కెమెరాలు ఏర్పాటు ఏర్పాటు చేశారు. హుజురాబాద్‌లో 110, జమ్మికుంటలో 169, వీణవంకలో 87, ఇల్లందకుంటలో 36 కెమెరాలు ఏర్పాటు చేశారు.
 
ఇక ఇప్పటి వరకు 12 రోజుల్లో కోటి 27 లక్షల నగదు పట్టుబడినట్లు పోలీసులు పేర్కొన్నారు. మూడు లక్షల విలువైన మద్యం, గంజాయి, జిలేటిన్ స్టిక్స్ డిటోనేటర్లు, 75ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
ఇక ఇప్పటి వరకు ఎన్నికల ఉల్లంఘన ఘటనల్లో 33 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ కాకుండా 24 గంటలు రెండు సైబర్ క్రైమ్ టీమ్స్ నిఘా పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments