Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగడపాటి షాకింగ్ సర్వే... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమా...?

కాంగ్రెస్ పార్టీ ఎంపీ పదవికి రాజీనామా చేసి దాదాపుగా రాజకీయ సన్యాసం చేస్తున్న లగడపాటి రాజగోపాల్ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎన్నికల నగారా మోగితే వెంటనే సర్వే మొదలెట్టేస్తారు. తాజాగా తెలంగాణలోనూ సర్వే చేశారట. మరి ఇది లగడపాటి సర్వేనా లేదంటే మరెవరి స

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:44 IST)
కాంగ్రెస్ పార్టీ ఎంపీ పదవికి రాజీనామా చేసి దాదాపుగా రాజకీయ సన్యాసం చేస్తున్న లగడపాటి రాజగోపాల్ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎన్నికల నగారా మోగితే వెంటనే సర్వే మొదలెట్టేస్తారు. తాజాగా తెలంగాణలోనూ సర్వే చేశారట. మరి ఇది లగడపాటి సర్వేనా లేదంటే మరెవరి సర్వేనో తెలియదు. కానీ అంతా లగడపాటి సర్వే అంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేసుకుంటున్నారు. ఆ వివరాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే. 
 
కాంగ్రెస్ పార్టీ 61 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందట. అలాగే అధికార పార్టీ తెరాసకు కేవలం 39 సీట్లు మాత్రమే వస్తాయట. ఇక ఎంఐఎంకి 7, తెదేపా 3, భాజపా 3, సీపీఐ 2, సీపీఎం 1, ఇతరులు 3 స్థానాల్ల గెలుస్తారట. మొత్తమ్మీద తెలంగాణలో తదుపరి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందట. అసలు లెక్క తేలాలంటే ఎన్నికలు జరిగి ఆ ఫలితాలు వచ్చేవరకూ ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments