Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మద్యం తాగి వాహనం నడిపిన 308 మందికి జైలు శిక్ష

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (10:24 IST)
మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు మొత్తం 308 మందికి ఒక రోజు నుండి 16 రోజుల వరకు జైలు శిక్ష విధించబడింది. ట్రాఫిక్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 9 నుంచి 13 మధ్య జరిగిన వాహన తనిఖీలో మద్యం సేవించి డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాదాపు 635 మంది పట్టుబడ్డారు.
 
మద్యం తాగి వాహనాలు నడిపిన 85 మందితో మియాపూర్ మొదటి స్థానంలో ఉంది, గచ్చిబౌలి, మాదాపూర్‌లో 46 మంది, కూకట్‌పల్లి నుండి 37 మంది, రాజేంద్రనగర్ నుండి 32 మంది, శంషాబాద్ నుండి 18 మంది, షాద్‌నగర్ నుండి 12 మంది ఉన్నారు.
 
పట్టుబడిన వారందరినీ కోర్టు ఎదుట హాజరుపరిచామని, వారికి మొత్తం రూ. 17.7 లక్షల జరిమానా విధించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments