Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తులో కన్నెపై కాటేసిన కామాంధుడు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (09:32 IST)
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. గంజాయి మత్తులో ఓ కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. వ‌న‌స్థ‌లిపురం కాంప్లెక్స్ వ‌ద్ద ఒంట‌రిగా న‌డుచుకుంటూ వెళుతుండగా గంజాయి మ‌త్తులో ఉన్న ఓ యువ‌కుడు త‌న బైక్‌పై ఆ బాలిక‌ను బ‌ల‌వంతంగా తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత మైన‌ర్‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. 
 
బాలిక‌ను శుక్రవారం ఉద‌యం ఆ కాంప్లెక్స్ వ‌ద్ద వ‌దిలేసి వెళ్లిపోయాడు. త‌న‌కు జ‌రిగిన ఘోర అవ‌మానాన్ని బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలి త‌ల్లిదండ్రులు వ‌న‌స్థ‌లిపురం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలిక‌పై అత్యాచారం చేసిన యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments