Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (12:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని శంకర్‌పల్లిలో రైలు పట్టాలపై కారు నడిపిన యువతిని పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై ఆ యువతి దాడి చేసింది. దీంతో ఆమె శంకర్‌పల్లి రైల్వే పోలీస్ స్టేషన్‌లో కేసు కేసు నమోదుచేశారు. ఆమెకు చికిత్స తర్వాత పోలీసులు విచారణ జరుపనున్నారు. 
 
కాగా, రీల్స్ మోజులో ఆ యువతి రైలు పట్టాలపై కారు నడిపింది. నిందితురాలిని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెక్కీగా పని చేస్తున్నట్టు సమాచారం. పేరు రవికా సోని. లక్నోకు చెందిన యువతిగా గుర్తించారు. ఆమెను ఇటీవల కంపెనీ యాజమాన్యం విధుల నుంచి తొలగించారు. యువతి మతిస్థితిమితం కోల్పోయిందా లేదా మత్తుపదార్థాలు ఏమైనా తీసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments