Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (12:36 IST)
వెస్టిండీస్ జాతీయ జట్టులో సభ్యుడుగా ఉన్న ఓ క్రికెటర్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన ఏకంగా ఓ మైనర్ బాలికతో పాటు ఏకంగా 11 మంది బాలికలపై అత్యాచారం, లైంగికదాడి, వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, కేసును తొక్కేసేందుకు క్రికెటర్‌తో చేతులు కలిపి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. 
 
బాధితుల్లో ఒకరైన 18 యేళ్ల యువతిపై 2023 మార్చి 3వ తేదీన న్యూ ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఒక ఇంట్లో ఈ దారుణం జరిగినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోషలైంజిగ్ పేరుతో ఆమెను నమ్మించి ఇంటిలోని పై గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోస్తోంది. 
 
ఈ కేసును బయటకు రాకుండా చేసేందుకు క్రికెటర్ అనుచరులతో పాటు గయానా పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత మరికొందరు మహిళలు ముందుకు వచ్చి తమ వద్ద ఉన్న స్క్రీన్ షాట్లు, వాయిస్ నోట్స్, మెడికల్ రిపోర్టులు వంటి ఆధారాలను బయటపెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: సాయి అభ్యాంకర్.. బాల్టి కోసం రూ.2 కోట్లు అందుకున్నారా?

Sethupathi: పూరి సేతుపతి టైటిల్, టీజర్ విడుదల తేదీ ప్రకటన

NTR: హైదరాబాద్‌లో కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ కు ఎన్టీఆర్

Pawan: హృతిక్, అమీర్ ఖాన్ కన్నా పవన్ కళ్యాణ్ స్టైల్ సెపరేట్ : రవి కె చంద్రన్

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం