Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

సెల్వి
శనివారం, 29 మార్చి 2025 (09:21 IST)
రెండు పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులను ఓ యువకుడు ప్రేమించాడు. చివరకు ఆ ఇద్దరు యువతులతో పాటు వారి కుటుంబ సభ్యులను ఒప్పించి ఇద్దరు యువతులను పెళ్లాడాడు. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని లింగాపూర్ మండలం ఘమనూర్ గ్రామానికి చెందిన సూర్యదేవ్ అనే యువకుడు పక్కపక్క గ్రామాలకు చెందిన యువతులు లాల్‌దేవి, జల్కర్‌దేవిలను ఒకేసారి ప్రేమించాడు. కొంతకాలంగా ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన గ్రామస్థులు, ఆదివాసీ పెద్దలు కలిసి ఇరు కుటుంబాలతో పాటు ఇద్దరు యువతులతోను మాట్లాడారు. యువతులు ఇద్దరూ సూర్యదేవ్‌ని పెళ్లి చేసుకునేందుకు సమ్మతించారు. ముగ్గురం కలిసి జీవిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారికి వివాహం చేయాలని ఆదివాసీ పెద్దలు నిర్ణయించడంతో గురువారం ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఘనంగా వివాహం జరిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments