పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

ఐవీఆర్
బుధవారం, 4 జూన్ 2025 (20:00 IST)
మహబూబాబాద్ జిల్లా: పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత సాయి దత్త పీఠం నిత్యఅన్నదానం, సత్సంగ్, ఛారిటీ, విద్య ఈ నాలుగు మూల స్తంభాలుగా భావించి సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల చదువుకు ఆర్థిక సాయం చేస్తుంది. వెన్నారం గ్రామంలోని పేద వాడైన అర్చకుడు రామానుజం కుమార్తె చదువు కోసం, ఉన్నత విద్య కోసం సాయి దత్త పీఠం లక్షరూపాయల ఆర్ధిక సాయం చేసింది.
 
ఈ కార్యక్రమంలో సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఎస్డీపీ అయ్యప్ప గ్రూప్ గురుస్వాములు, స్వాములు అందరూ ఇతోధికంగా తమవంతు చేయూత అందించారు. ఈ విధంగా రామానుజం కుమార్తె తన్మయి రామానుజం విద్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే సంవత్సరంలో కూడా సాయం చేస్తామని సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి తెలిపారు. హైదారాబాద్‌లో రామానుజం కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును సాయిదత్త పీఠం చైర్మన్ రఘుశర్మ శంకరమంచి అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments