వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

ఐవీఆర్
బుధవారం, 4 జూన్ 2025 (19:17 IST)
వైసిపి వెన్నుపోటు దినం నిరసన ఈ రోహిణి కార్తె వేడి ఎండల్లో చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో వైసిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఆయన వాహనం పైనుంచి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా మైకం వచ్చి జారిపోతూ కింద పడిపోయారు. దీనితో అక్కడి వారంతా ఆందోళనకు గురయ్యారు.
 
ఆ తర్వాత ప్రధమ చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. తన ఆరోగ్యం బాగానే వుందనీ, ఎవరూ ఆందోళన చెందవద్దంటూ వెల్లడించారు. ఏపీలో వెన్నుపోటు దినం విజయంతం అయ్యిందని బొత్స అన్నారు.

<

బొత్సా సత్యనారాయణ కుప్పకూలిన వీడియో

బొత్సా ఆరోగ్యం బాగోలేదని చెప్పినా నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని జగన్ ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తుంది

ఎలాగైనా నువ్వు నిరసన తెలిపాల్సిందే అని ఒత్తిడి

ఆరోగ్యం బాగోక పోయినా నిరసనలో పాల్గుని, అస్వస్థతకు గురై కుప్పకూలిపోయిన బొత్సాpic.twitter.com/N9GMAud6aM

— Swathi Reddy (@Swathireddytdp) June 4, 2025 >ఏంటి పళ్లు పటపట కొరుకుతున్నావ్? అంబటి రాంబాబుకి పోలీస్ అధికారి వార్నింగ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి నాయకులు నేడు వెన్నుపోటు దినం నిర్వహిస్తామంటూ అందుకోసం నాయకులు రోడ్డెక్కి నిరసన చేసేందుకు కదిలారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు రోడ్డుపైకి వచ్చి నిరశన తెలియజేసేందుకు ప్రయత్నిస్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, అంబటి రాంబాబుకి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
 
పోలీసు అధికారి వంక చూస్తూ అంబటి రాంబాబు గట్టిగా పళ్లు కొరుకుతూ వుండటంతో చిర్రెత్తిపోయినా పోలీసు అధికారి.. ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, పోలీసుల డ్యూటీకి అడ్డు వస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం