AC: క్రెడిట్ కార్డు లేకుండా ఏసీ తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

సెల్వి
బుధవారం, 4 జూన్ 2025 (17:35 IST)
క్రెడిట్ కార్డు లేకుండా ఏసీ తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకుందాం. క్రెడిట్ కార్డు లేకుండా పర్సనల్ లోన్, డెబిట్ కార్డు, ఈఎంఐ ఆన్‌లైన్- ఆఫ్ లైన్ ద్వారా ఏసీ తీసుకోవచ్చు. పలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఫాస్ట్ లోన్స్ అందించేందుకు సిద్ధంగా వున్నాయి. 
 
వేసవి కాలం ముగిసినా వాతావరణ పరిస్థితుల్లో అనుకూలం కారణంగా ఉష్ణోగ్రతల కారణంగా ఏసీలు బిగించుకుందామని అనుకునేవారు.. ఏసీలు కొనేందుకు రూ.40 వేల నుంచి రూ.50వేల వరకు వుంటుంది. అయితే క్రెడిట్ కార్డు లేకుండా ఈఎంఐలో కొనేవారికి ఆప్షన్స్ వున్నాయి. స్మాల్ అమౌంట్ కోసం లోన్ తీసుకోవచ్చు. 
 
డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐలు పొందవచ్చు. అమేజాన్, ఫ్లిఫ్ కార్ట్ వంటి ఇ-కామర్స్ వంటి వెబ్ సైట్ల ద్వారా "నో కాస్ట్ ఈఎంఐ" ఇంకా నో క్యాష్ ఆఫర్స్ ద్వారా అందిస్తున్నాయి. ఇవి కాకుండా కొన్ని ఆఫ్ లైన్ లోన్స్ కూడా ఈఐఎంల ద్వారా అందజేస్తున్నాయి. సో బడ్జెట్‌కు అనుగుణంగా ఈ లోన్స్ ద్వారా పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments