పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (19:20 IST)
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు. గంజాయి సరఫరాదారులతో పాటు గంజాయి సేవించే వారు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు గంజాయి స్మగ్లర్లు ఓ పోలీస్‌ను ఢీకొట్టి, బైకుపై పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
తెలంగాణ రాష్ట్రంలోన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైకుపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. ఇందుకోసం పోలీస్ కానిస్టేబుల్ బారిగేడ్‌ను అడ్డుగా పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, గంజాయి స్మగ్లర్లు మాత్రం పోలీసును ఢీకొట్టించి పారిపోయాడు. దీంతో బారికేడ్‍‌తో పాటు పోలీస్ కానిస్టేబుల్ కూడా కిందపడిపోయాడు. 
 
కాగా, కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా కేంద్రంలోని బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయగా, గంజాయి బ్యాచ్ బారికేడ్లను సైతం ఢీకొట్టించి పారిపోయాడు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments