Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్ నుంచి హైదరాబాదుకు మార్క్ శంకర్- ICRISATని సందర్శించిన పవన్

సెల్వి
శుక్రవారం, 13 జూన్ 2025 (19:20 IST)
Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం పటాన్‌చెరులోని ఇక్రిసాట్ క్యాంపస్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌ను చేర్చుకోవడానికి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT)ని సందర్శించారు.
 
గత విద్యా సంవత్సరం వరకు సింగపూర్‌లో చదువుతున్న మార్క్ శంకర్ (8) అగ్ని ప్రమాదంలో కాలిన గాయాలతో బాధపడ్డాడు. ఈ ప్రమాదం తర్వాత పవన్ కల్యాణ్ మార్క్ శంకర్‌ను భారతదేశానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత హైదరాబాదు స్కూలులోనే చేర్చేందుకు నిర్ణయించుకున్నారు. 
 
ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌‌ను సందర్శించారు. అక్కడి సౌకర్యాలు, బోధనపై జనసేనాని స్కూల్ సిబ్బంది, అధ్యాపకులతో అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments