కొండారెడ్డిలో రోడ్డు విస్తరణ - సీఎం రేవంత్ రెడ్డి ప్రహరీ కూల్చివేత

ఠాగూర్
మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (10:03 IST)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. అభివృద్ధి పనుల విషయంలో ఆయన తన ఇంటి ప్రహరీ గోడను సైతం కూల్చివేశారు. తన స్వగ్రామంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల కోసం తన ఇంటి ప్రహరీ గోడను సైతం తొలగించేందుకు అంగీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని సీఎం స్వగ్రామైన కొండారెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
గ్రామంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా చేపట్టిన రోడు విస్తరణలో భాగంగా గ్రామంలోని 43 ఇళ్లను పాక్షికంగా తొలగించాల్సివచ్చింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసారు. ప్రస్తుతం ఆ గోడ పునర్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. 
 
ఈ విషయంపై అదనపు కలెక్టర్ దేవసహాయం మాట్లాడుతూ, రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులందరికీ పరిహారం అందించాలని రెండు నెలల క్రితమే సీఎం తమను ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాల మేరు పరిహార ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments