Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణకు ప్రజా కూటమి నుంచి మహిళా సి.ఎం? ఎవరో ఆ అభ్యర్థి?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (20:24 IST)
ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగము అన్నట్టు తయారైంది తెలంగాణలో మహాకూటమి పరిస్థితి. ఇప్పటికే కేసీఆర్ మహాకూటమి మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో 15 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులని ఎవరు ఎన్నికల వాగ్దానాలకు హామీ ఇస్తారని విమర్శలు సంధిస్తుంటే తాజాగా తెలంగాణకు ఓ మహిళా నేత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఏఐసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్‌ వ్యాఖ్యానించడంతో తల పట్టుకుంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు.
 
తాను మహిళను సీఎం చేయాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కోరతానని తాజాగా సుస్మితాదేవ్ వ్యాఖ్యలు పట్ల మహిళా మాజీ మంత్రులు ఆనందం వ్యక్తం చేసినా.. సాక్షాత్తూ తెలంగాణ పిసిసి మహిళా అధ్యక్షురాలికి పార్టీ టికెట్ నిరాకరించిన అంశాన్ని కొందరు  ప్రస్తావిస్తున్నారు. 
 
సుస్మితా దేవ్ మహిళా ముఖ్యమంత్రి లొల్లి ఏందిరా బాబు అని వీహెచ్ లాంటి సీనియర్ నేతలు సన్నిహితులు వద్ద వాపోతున్నారు. ముందుగా మన ముందు ఉన్న లక్ష్యం ముఖ్యమంత్రి కాదని తెలంగాణ పోరు గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగురువేయాలని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

తర్వాతి కథనం
Show comments