చాక్లెట్ బర్ఫీ..?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (11:55 IST)
కావలసిన పదార్థాలు:
పాలు - 400 గ్రా
చక్కెర - 6 స్పూన్స్
నెయ్యి - 1 స్పూన్
బాదం పప్పు - ఆరు
కోకో పౌడర్ - 1 స్పూన్.
 
తయారీ విధానం:
ముందుగ్ స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. తరువాత అందులో పాలు పోసి చిన్న మంటమీద వుంచి చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. నిమిషం తరువాత కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమమంతా దగ్గరగా చేరి గట్టిపడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు  చిన్న ప్లేటుకు నెయ్యి రాసి దానిపై చాక్లెట్ మిశ్రమాన్ని వేయాలి. అది పూర్తిగా గట్టిపడకముందే నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. తరువాత బాదం పప్పును చిన్నగా తురిమి ముక్కలపై చల్లుకోవాలి. అంతే.. చాక్లెట్ బర్ఫీ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

ఇద్దరు స్నేహితుల సరదా పెను ప్రమాదానికి దారితీసింది (వీడియో)

ఇరాన్ పని ముగించి క్యూబా సంగతి చూస్తా: డొనాల్డ్ ట్రంప్

వైకాపా విధ్వంసంతో నవ్యాంధ్ర 30 యేళ్లు వెనక్కి వెళ్లింది : పవన్ కళ్యాణ్

13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya: ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి నిర్మిస్తున్న టెక్స్ లా ప్రారంభం

Janhvi Kapoor: రామ్ చరణ్... పెద్ది లో గ్లామరస్‌ జాన్వీ కపూర్ పోస్టర్‌

Virosh Manyavar: ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్‌తో గ్లోబల్ రికార్డ్ విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

తర్వాతి కథనం
Show comments