లిప్‌స్టిక్ వేస్తున్నారా అయితే ఈ టిప్స్ మీ కోసం..?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (11:41 IST)
లిప్‌స్టిక్ వేస్తున్నారా అయితే ఈ టిప్స్ పాటించండి. మీ రంగుకు తగ్గట్టు లిప్‌స్టిక్ ఎంచుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు. తెల్లగా ఉండే మహిళలు ఆరంజ్, ఎరుపు, బ్రౌన్ వంటి రంగులు లిప్‌స్టిక్‌గా ఎంచుకోవాలి. చామనఛాయగా ఉండే మహిళలు లైట్ బ్రౌన్ లిప్‌స్టిక్ వేసుకోవాలి. అలానే లైట్ జెర్రీ కలర్ లిప్‌స్టిక్ కూడా ఎంచుకోవచ్చునని బ్యూటీషన్లు సూచిస్తున్నారు.
 
పగటి పూట లేతగా సాయంత్రం దట్టంగా లిప్‌స్టిక్ వేసుకోవాలి. వేడిమికి పెదవులు పొడిబారకుండా లిప్‌స్టిక్‌తో కాపాడుకోవాలంటే ముందుగా పెదవులకు కొబ్బరినూనె రాయాలి. 10 నిమిషాల తరువాత వెచ్చని నీటిలో కాటన్‌ను తడిపి పెదవులను తుడిచేయాలి. తర్వాత లిప్‌స్టిక్ వేసుకుంటే మీ పెదవులు సున్నితంగా, ఆకర్షణీయంగా ఉంటాయని బ్యూటీషన్లు సూచిస్తున్నారు. 
 
ఇకపోతే ఒక లిప్‌స్టిక్‌ను ఆరునెలల తర్వాత ఉపయోగించకూడదు. లిప్‌స్టిక్ వేశాక పెదవులతో సరిచేయడం వంటివి చేయకూడదు. లిప్ పెన్సిల్‌తో అవుట్ లైన్ వేసుకుని తర్వాతే లిప్‌స్టిక్ వేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు వాస్లిన్ రాసుకోవచ్చు. లిప్‌స్టిక్ వేసేందుకు ముందు వాస్లిన్ రాసుకున్నా పెదవులు మృదువుగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

తర్వాతి కథనం
Show comments