Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలనీనాల స్మగ్లింగ్‌తో ఎలాంటి సంబంధం లేదు : తితిదే ఈవో ధర్మారెడ్డి

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (07:14 IST)
తిరుమల శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే తలనీలాల అక్రమ రవాణాపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తలనీలాల స్మగ్లింగ్‌ వ్యవహారంతో తమకు సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ-టెండర్ల ద్వారా తలనీలాల విక్రయిస్తున్నట్లు వివరణ ఇచ్చిది.
 
తలనీలాలు కొన్న సంస్థ ఏ ప్రాంతానికి వాటిని పంపుతున్నదో తెలియదు. అక్రమ రవాణా చేస్తున్న సంస్థల పేర్లు ప్రకటిస్తే ఈ-వేలంలో పాల్గొనకుండా వాటిని బ్లాక్‌ లిస్టులో పెడతామని తెలిపింది. 
 
మిజోరం సరిహద్దుల్లో ఓ ట్రక్కు నిండా మియన్మార్ బోర్డర్ నుంచి చైనాకు తలనీలాలు స్మగ్లింగ్ చేస్తుండగా సరిహద్దుల్లో కాపలా కాసే అస్సాం రైఫిల్ సిబ్బంది ఈ వాహనాన్ని పట్టుకున్నారు. భారీగా తలనీలాలు స్వాధీనం చేసుకున్నారు. భక్తుల తలనీలాలు స్మగ్లింగ్‌ చేస్తున్న విషయం ఏపీలో దుమారంగా మారింది. దీంతో తితిదే వివరణ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

తర్వాతి కథనం
Show comments