Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరం శృంగారంలో పాల్గొందామా అంటూ రాసేశాను... కట్ చేసింది... ఎందుకు?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (12:40 IST)
మా నాన్న తరపు బంధువుల అమ్మాయికి దురదృష్టవశాత్తూ భర్త చనిపోయారు. ఆమె వరసకు మరదలు అవుతుంది. చిన్నతనంలో పెళ్లి చేశారు. భర్త చనిపోవడంతో ఆమె కుంగిపోతోంది. తన స్వశక్తిపై నిలబడి ఉద్యోగం చేసుకుంటూ బతుకుతోంది. ఈ మధ్యనే నేను బీటెక్ చదువుకునేందుకు వాళ్ల ఊరుకు వెళ్లాను. ఆమెతో ఓదార్పు మాటలు మాట్లాడితే, తన పట్ల అలాంటి జాలి మాటలు అవసరంలేదని చెప్పేసింది. 
 
మళ్లీ మరో మాట మాట్లాడకుండా నీకు టైమవుతుందని సాగనంపేసింది. ఇక అప్పట్నుంచి ఆమె ఇంటికి వెళ్లింది లేదు. కానీ ఈమధ్య ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఎన్నో విషయాలను నాతో పంచుకుంది. ఓ సందర్భంలో అమ్మాయి-అబ్బాయి తాలూకు ముద్దు క్లిప్పింగును పంపింది. ఆ ముద్దు క్లిప్పింగు చూసి నేను ఎగ్జయిట్ అయ్యాను. ఆమెతో రొమాంటిక్‌గా చాట్ చేశాను. 
 
ఆ మాటలకు ఆమె అసహనం ప్రకటించింది. దాంతో ఆపేశాను. మరికొన్ని రోజులకు అకస్మాత్తుగా శృంగార సంబంధిత టాపిక్ తెచ్చింది. అలా మా చాటింగ్ చాలా దూరం వెళ్లింది. ఆమెతో అలా చాటింగ్ చేస్తూ ఇద్దరం శృంగారంలో పాల్గొందామా అంటూ రాసేశాను. వెంటనే చాటింగ్ కట్ చేసి... ఫోను చేసి ఇష్టమొచ్చినట్లు చీవాట్లు పెట్టింది. ఆ సంభాషణ చేసినందుకు కోపగించుకుంది. ఇది జరిగి ఆరేడు నెలలయింది. ఇప్పుడు మళ్లీ శృంగార సంబంధించిన విషయాలపై చాటింగ్ చేస్తోంది. ఆ రోజు కోపంలో ఏదో అన్నానని సంజాయిషీ ఇచ్చింది. దానర్థం ఆమె అంగీకరించిందని అనుకుంటున్నాను. అంతే కదా...?
 
ఇప్పటికే శృంగారం విషయంలో ఆమె తన భావన వ్యక్తీకరించింది. ఐనా మళ్లీ భంగపడేందుకు సిద్ధమవుతున్నట్లున్నారు. వివాహేతర సంబంధాలు ఇద్దరికీ మంచిది కాదు. ఆమెపై ఇష్టముంటే పెద్దలతో మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వండి. అంతేగాని, ఆమె జీవితంతో ఆటలాడుకోవద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

తర్వాతి కథనం
Show comments