Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం బిర్యానీ ఆకును మర్చిపోవద్దు.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (20:32 IST)
Bay Leaf
ప్రతిరోజూ రాత్రి బిర్యానీ ఆకులు నీళ్ళలో కలుపుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది. బిర్యానీ ఆకు ఆరోగ్యానికే కాకుండా ఆధ్యాత్మికపరంగా ఉపయోగపడుతుంది. బిర్యానీ ఆకుతో ధూపం వేయడం ద్వారా దుష్ప్రభావాలు దూరమవుతాయి. ఇది శక్తివంతమైన మూలిక. దీనితో ధూపం వేయడం ద్వారా శ్రేయస్సు, రక్షణ, ప్రక్షాళన మానసిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ ఆకుపై మీ కోరికలను రాసి పూజ గదిలో వుంచితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
డబ్బును ఆకర్షించడానికి బిర్యానీ ఆకు పనికొస్తుంది. మీ వాలెట్ లేదా పర్స్‌లో బిర్యానీ ఆకు ఉంచండి. మీ డబ్బు, కార్డులతో దాన్ని ఉంచండి. బిర్యానీ ఆకు డబ్బు, సమృద్ధి మరియు శ్రేయస్సును ఆకర్షిస్తుంది. ఇది విజయవంతమైన వ్యాపారం, కొత్త కస్టమర్లను ఆకర్షిస్తుంది. 
 
బిర్యానీ ఆకులను ధూపానికి వినియోగించడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. బిర్యానీ ఆకులను ధూపానికి వినియోగిస్తే.. చింతలు, భయాలు, ఆందోళనలను దూరం చేస్తుంది. ఈ ధూపాన్ని పీల్చడం ద్వారా శ్వాస సమస్యలు, ఒత్తిడి నయం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
బిర్యానీ ఆకులతో ఆరోగ్యం.. 
కిడ్నీ సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది. ఈ బిర్యానీ ఆకుకు క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణం వుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులకు రక్తంలోని చక్కర స్థాయిని ఇది అదుపులో వుంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

లేటెస్ట్

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

తర్వాతి కథనం
Show comments