Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహు-కేతువులను జంధ్యంలా ధరించే కాలభైరవుని పూజిస్తే..?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (17:22 IST)
తారకాసురుని సంహరించేందుకు శివుని హాలహాలం నుంచి కాళిని పార్వతీ దేవి ఉద్భవింపజేసింది. ఓ మహిళ చేతులారా తారకాసురుడు సంహరించబడుతాడనే వరం పొంది వుండటంతో కాళికాదేవి అతనిని సంహరిస్తుంది. ఆ తాపంతో కాళీమాత ఎనిమిది చిన్నారులుగా మారింది. ఆ ఎనిమిది మంది చిన్నారులను ఏకం చేసిన శివుడు.. ఆ రూపానికి భైరవుడనే పేరు పెట్టారు. 
 
అందుకే కొన్ని ఆలయాల్లో అష్ట భైరవుని సన్నిధానం వుంటుంది. అందుకే శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవుడికి నేతితో దీపమెలిగించడం లేదా నువ్వులతో దీపం వెలిగించడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
12 రాశులు కాలచక్రంలో నిక్షిప్తమైవుంటాయి. ఈ రాశుల్లో పుట్టే ప్రజలను సంరక్షించే పనిని కాల భైరవునికే చెందుతుంది. అందుకే ఆయనను కాల భైరవుడని పిలుస్తారు. తలలో మేషం, నోటిలో వృషభం, చేతుల్లో మిథునం, ఛాతిలో కర్కాటకం, బొజ్జలో సింహం, నడుములో కన్య, పిరుదుల్లో తులాం, వెనుక భాగంలో వృశ్చికం, తొడలపై ధనుస్సు, మోకాలులో మకరం, కింది కాలి భాగంలో కుంభం, పాదంలో మీనం అనే రాశులుంటాయి. 
 
రాహు, కేతువులను కాల భైరవుడు జంధ్యంలా ధరించివుంటాడు. అందుకే కాలభైరవుడిని పూజిస్తే.. గ్రహదోషాలను తొలగించుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

లేటెస్ట్

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

తర్వాతి కథనం
Show comments