Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం దినఫలితాలు ... దైవ, సేవా కార్యక్రమాలకు...

మేషం : విద్యార్థులు ప్రశాతంగా పరీక్షలకు హాజరవుతారు. మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (08:50 IST)
మేషం : విద్యార్థులు ప్రశాతంగా పరీక్షలకు హాజరవుతారు. మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి విజయం సాధిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. 
 
వృషభం : శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణాలు ఎదుర్కొటారు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. రచయితలకు పత్రికా రంగంలోని వారికి కలిసి రాగలదు. ఆటోమొబైల్, రవాణా రంగాల్లో వారికి జయం, శుభం చేకూరుతుంది. 
 
మిథునం : రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల చికాకులు తలెత్తుతాయి. స్త్రీలు, విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. వృత్తులవారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేక పోతారు. 
 
కర్కాటకం : వ్యాపారంలో కొంతమంది తప్పుదోవ పట్చించవచ్చు. జాగ్రత్త వహించండి. కార్యసాధనంలో జయం పొందుతారు. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది. బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 
 
సింహం : ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోవద్దు. కీలకమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. 
 
కన్య : వ్యాపారాల్లో సన్నిహితుల సహాకారంతో లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ అవసరం. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 
 
తుల : చిన్నారుల, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి కలిసి రాగలదు. స్త్రీలు, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో ఆశించినంత లాభాలను పొందుతారు. వైద్యులకు ఆపరేషన్ల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. 
 
వృశ్చికం : సన్నిహితుల మధ్య దాపరికాలు సరికాదని గ్రహించాలి. బ్యాంకింగ్, చిట్స్,  ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. శారీరక శ్రమ వల్ల ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. తొందరపాటుతనం వల్ల కుటుంబీకులు, అవతలి వారితో మాటపడవలసి వస్తుంది. 
 
ధనస్సు : దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. ముఖ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వస్త్ర, బంగారు, వెండి, లోహ పనివారలకు, వ్యాపారులకు శుభదాయకం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
మకరం : విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరువుతారు. దుబారా ఖర్చులు అధికం. కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. బ్యాంకు పనులలో ఏకాగ్రత అవసరం. మీ పనులు కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తికాగలవు. వాహనం నిదానంగా నడపడం మంచిది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. 
 
కుంభం : ఆర్థికలావాదేవీలు, ఇతరాత్రా ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. అయిన వారిని కలుసుకోవడం కష్టమవుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఊహించిన ఖర్చులు, కటుంబ అవసరాలు పెరుగుతాయి. మీ ఓర్పు, విజ్ఞతకు ఇది పరీక్షా సమయమని గమనించండి. 
 
మీనం : కోర్టు తీర్పులు మీకే అనూకూలంగా వచ్చే సూచనలున్నాయి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. బంధువులను కలుసుకుంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, ఎక్స్‌పోర్ట్ రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరియాలు మీ పురోభివృద్ధికి తోడ్పతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణమాసంలో ఎవరిని పూజించాలి.. ఏం తీసుకోవచ్చు.. ఏం తీసుకోకూడదు?

Shravana Masam 2025: శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?

Sravana Masam: శ్రావణ మాసం ప్రారంభం.. శుక్రవారం రోజున తామర పూలతో మాలను అమ్మవారికి?

25-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?

తర్వాతి కథనం
Show comments