Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు మందు కలిపిన అన్నం పెట్టి ప్రియుడితో జంప్

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (12:27 IST)
75 ఏళ్ల వృద్ధురాలు మూడు రోజుల పాటు ఇంటి నుంచి బయటికి రాలేదు. స్థానికులు అనుమానంతో కిటికీల నుంచి చూస్తే షాక్. ఆమె స్పృహ తప్పి పడివుండటం చూశారు. అంతే పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు ఈ వ్యవహారంపై ఆరాతీశారు. వృద్ధురాలి పెద్ద కుమారుడికి కొంతకాలం క్రితం వివాహం జరిగిందని.. ఇప్పుడా కొత్త కోడలు కనబడడం లేదని తేలింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలోని జునేద్‌పూర్ గ్రామంలో జరిగింది కోడలు అంతకుముందు రోజు వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులంతా తిన్నారు. అంతే ఆ తర్వాత ఏమైందో తెలియదని చెప్పారు.
 
పోలీసులు ఆరా తీయగా.. సదరు ఇల్లాలు చేసిన దారుణం బయటపడింది. కుటుంబంలో అందరికీ మత్తుమంది పెట్టిన ఆమె, పక్కింట్లో ఉండే ప్రియుడితో కలిసి పరారైంది. 
 
కొంతకాలంగా వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తేలింది. ఆ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదరు ఇల్లాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments