Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను తుపాకీతో కాల్చి చంపారు.. పిల్లల ముందే..?

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (15:34 IST)
వ్యవసాయ బావి వద్దకు పిల్లలు, భర్తతో కలిసి వెళ్లిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది.  భర్తను తుపాకీతో కాల్చి.. పిల్లల ముందే కామాంధులు ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ధోల్ పూర్ కు చెందిన ఓ మహిళ తన భర్త, పిల్లలతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తిరికి ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించారు.
 
మొదటగా ఆమె భర్తను తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత భార్యపై పిల్లల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. 
 
కొంతసమయం తర్వాత బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా నిందితులు బాధిత మహిళ గ్రామానికి చెందినవారేనని గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments