Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏబీ వెంకటేశ్వర రావుకు షాకిచ్చిన కేంద్రం - చార్జిషీటుకు ఓకే..

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (15:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాజం మాజీ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావుకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. నిఘా పరికరాల కోనుగులో వ్యవహారంపై రూ.25.5 కోట్లు వెచ్చించిన ఏబీ అందులో నిబంధనలను ఏమాత్రం పాటించలేదన్న సాకుతో వైకాపా ప్రభుత్వం ఆయనపై వేటువేసింది. తనపై విధించిన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేశారు. 
 
ఈ అప్పీల్‌ను కేంద్ర హోం శాఖ తాజాగా తోసిపుచ్చింది. ఏబీ ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ కేంద్రం ఖరారు చేసింది. పైగా, ఆయనపై చార్జిషీటు దాఖలుకూడా అనుమతిచ్చింది. ఈ వ్యవహారంలో ఏపీపై చార్జిషీటు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీచేయడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments