Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనీకపూర్ కుటుంబానికి ఏమైంది?

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (09:58 IST)
ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కుటుంబానికి ఏమైంది?.. బోనీకపూర్‌, ఆయన ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీలతో పాటు ముగ్గురు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇటీవల బోనీకపూర్‌ నివాసంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకడంతో.. బోనీ, ఆయన ఇద్దరు కుమార్తెలు 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించగా మా అందరికీ నెగిటివ్‌ రోపోర్ట్‌ వచ్చిందని బోనీ కపూర్‌ ట్వీట్‌ చేశారు. మా 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిందని, మరింత కొత్తగా ముందుకు సాగుతున్నామని, కరోనా బారిన పడిన వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని బోనీ కపూర్‌ ట్విటర్‌లో తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబసభ్యుల తరపున మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, అందరూ కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బోనీకపూర్‌ పవన్‌కళ్యాణ్‌తో వకీల్‌సాబ్‌ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments